Browsing Tag

BJP MP

MP Eatala Rajender : పోచంపల్లి మన్సూరాబాద్ పాట రోడ్డు తెరిపించే బాధ్యత నాది

Eatala Rajender : విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్‌ను అదిగమించేందుకు పోచంపల్లి- మన్సూరాబాద్‌ వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత నాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.
Read more...

MP Visveshwar Reddy : ఆ నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు వచ్చిన బీజేపీకి తిరుగులేదు

MP Visveshwar Reddy : మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
Read more...

MP DK Aruna : కాంగ్రెస్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

DK Aruna : తెలంగాణలో ఓ నియంత ప్రభుత్వం పోయి మరో నియంత ప్రభుత్వం రాజ్యమేలుతోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు, చార్మినార్‌ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
Read more...

MP Purandeswari : తిరుమల లడ్డు కల్తీ చంద్రబాబు ప్రకటించడంపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ

MP Purandeswari : తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.
Read more...

MP Dharmapuri Arvind : సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ నే ఫాలో అవుతున్నారు

Dharmapuri Arvind : ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రైతు దీక్ష కొనసాగుతోంది. బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ 24 గంటల నిరంతర దీక్షలో ఉన్నారు.
Read more...

MP Purandeswari : వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పారిశుధ్య కార్మికులను సన్మానించిన ఎంపీ

MP Purandeswari : వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పారిశుద్ద్య కార్మికులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సన్మానించారు.
Read more...

MP Purandeswari : వైసీపీ వాళ్ళ అసమర్థత వల్లనే బుడమేరు గండి కొట్టింది

MP Purandeswari : వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండి పడి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్రమత్తమైన ఏపీ అధికార యంత్రాంగం గండి పూడ్చివేత పనులు ముమ్మరం చేసింది.
Read more...

MP Eatala Rajender : వరదల్లో మరణించిన వారికి సర్కార్ 50 లక్షల పరిహారం అందించాలి

MP Eatala : ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వరదల్లో మరణించిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తక్షణమే రూ. 50లక్షల నష్టపరిహారం ప్రకటించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.
Read more...