Kangana Ranaut : కంగనా వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన ఆ పార్టీ అధిష్టానం
Kangana Ranaut : రైతుల నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్ఠానం తప్పు పట్టింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆమెను మందలించింది.
Read more...
Read more...