Browsing Tag

CM Nara Chandrababu Naidu

Telugu States CMs Meeting: ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ! 10 అంశాలపై చర్చ !

Telugu States CMs Meeting: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ముఖాముఖి భేటీ అయ్యారు.
Read more...

AP-TG CMs Meet : రేపు భేటీ కానున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

AP-TG : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ విభజన చట్టం ప్రకారం బదిలీలు పూర్తి కాలేదు. తాజాగా ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
Read more...

CM Chandrababu : ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
Read more...

CM Chandrababu : జూలై 8వ తేదీ నుంచి ఇసుక ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ అంటున్న బాబు

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
Read more...

Telugu States CMs Meeting: తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు !

Telugu States CMs Meeting: ఈనెల 6న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
Read more...

CM Revanth Reddy: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి !

CM Revanth Reddy: విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.
Read more...