Browsing Tag

CM Nara Chandrababu Naidu

Minister Ramprasad Reddy: మంత్రి భార్య దురుసు ప్రవర్తనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ !

Minister Ramprasad Reddy: పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read more...

CM Chandrababu Naidu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ !

CM Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Read more...

CM Chandrababu : సీఎం చంద్రబాబు కి అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రా…

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read more...

Polavaram Project: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు !

Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అమెరికా, కెనడా నుంచి వచ్చిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు.
Read more...

Wishes to Team India: టీమిండియాకు చంద్రబాబు, పవన్, జగన్ ల శుభాకాంక్షలు !

Wishes to Team India: భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ల అభినందనలు.
Read more...

CM Chandrababu : గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లనే పోలవరం కి కోలుకోలేని నష్టం వాటిల్లింది

CM Chandrababu : పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలు చర్చించుకోవాలన్నారు.
Read more...

CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తెలంగాణ గవర్నర్

CM Chandrababu : తెలంగాణ గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.
Read more...

Neerabh Kumar Prasad: సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం పొడిగింపు !

Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

CM Chandrababu Letter : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రత్యేక లేఖ రాసిన బాబు

CM Chandrababu : ఏపీ సీఎం, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టీడీపీ నేతల వివరాలను లేఖలో స్పీకర్‌తో పంచుకున్నారు.
Read more...