Amaravathi : అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా డాక్టర్ వైష్ణవి
Amaravathi : రాజధాని నగర నిర్మాణానికి రూ.25 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు అందుకున్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
Read more...
Read more...