Browsing Tag

CM Nara Chandrababu Naidu

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు !బడ్జెట్ లో అమరావతికి రూ. 15 వేల కోట్లు…

Union Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌ లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.
Read more...

CM Nara Chandrababu : ఎంపీలతో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు

CM Nara Chandrababu : తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులతో ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
Read more...

CM Chandrababu : రొట్టెల పండుగ సందర్భంగా వర్చువల్ సందేశం ఇవ్వనున్న ఏపీ సీఎం

CM Chandrababu : నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద అత్యంత వైభవంగా రొట్టెల పండుగ కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
Read more...

CM Chandrababu : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికై అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు

CM Chandrababu : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీలో సమావేశమయ్యారు.
Read more...

CM Chandrababu : టీడీపీ నాయకులు అన్నే రామకృష్ణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, మినిస్టర్స్

CM Chandrababu : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత అన్నే రామకృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read more...

Nara Chandrababu Naidu: మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ సతీమణికి చంద్రబాబు హామీ !

Nara Chandrababu Naidu: అరకు మాజీ ఎమ్మెల్యే, దివంగత టీడీపీ నేత సివేరి సోమ సతీమణి ఇచ్చావతికి, పార్టీ తరఫున అన్ని విధాలుగా ఉండగా ఉంటామని చంద్రబాబు హామీనిచ్చారు.
Read more...

CM Chandrababu : ముకేశ్ అంబానీ కొడుకు వివాహానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu : సీఎం చంద్రబాబు నేడు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
Read more...