Browsing Tag

CM Revanth Reddy

MLA KTR : సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తామని బెదిరించడం సరైనది కాదు

KTR : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసికస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...

CM Revanth Reddy Meet : కీలక అంశాలపై ఢిల్లీ కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం నాడు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన సీఎం ఇవాళ(గురువారం) ఢిల్లీకి చేరుకున్నారు.
Read more...

MLA KTR : సీఎం రేవంత్ రెడ్డి వారిపై పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలి

MLA KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) లగచర్ల వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు.
Read more...

Telangana Govt : మహిళల కోసం మరో కొత్త స్కీమ్ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్

Telangana Govt : రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రేవంత్ సర్కారు బలంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తోంది.
Read more...

CM Revanth Reddy : 3 రోజులు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్న తెలంగాణ సీఎం

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రాజస్థాన్‌ కు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం బయలుదేరనున్నారు.
Read more...

CM Revanth Reddy : ప్రతిపక్షాల పై అసెంబ్లీలో భగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ (సోమవారం) నుంచి జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.
Read more...

CM Revanth Reddy : తెలంగాణ గౌరవాన్ని అగ్రభాగంలో నిలిపుతాం..

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ గెలవడం.. ఆపై రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి.
Read more...

CM Revanth Reddy : డ్రగ్స్ రవాణా దారులకు ఘాటు వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణలో గంజాయి, డ్రగ్స్‌ అరికడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డ్రగ్స్‌ రవాణాదారులు తెలంగాణ రావాలంటే భయపడాలని హెచ్చరించారు.
Read more...

CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్ మొదలు పెట్టిన తెలంగాణ సీఎం

CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల మొబైల్‌ యాప్‌ ప్రారంభమైంది. గురువారం ఉదయం ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్‌‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
Read more...