Browsing Tag

CM Revanth Reddy

CM Revanth Reddy-Google : ఆ బడా కంపెనీతో పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న రేవంత్ సర్కార్

CM Revanth Reddy : తెలంగాణలో భారీ పెట్టుబడులకు గూగుల్ కంపెనీ సిద్ధమైంది. అందులోభాగంగా తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ కీలక ఒప్పందం చేసుకుంది.
Read more...

Minister Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
Read more...

CM Revanth Reddy : రైతు భరోసా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సంచలన ప్రకటన

CM Revanth Reddy : రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రైతు భరోసాను కొనసాగిస్తామని అన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పైసలు వేస్తామని తెలిపారు.
Read more...

CM Revanth Reddy : ప్రధాని మోదీ, కేసీఆర్ కు ఓ పెద్ద సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని అన్నారు.
Read more...

MLA Harish Rao : సీఎం రేవంత్ సర్కార్ వాస్తవాలను తొక్కి పెడుతుంది

Harish Rao : ప్రజలనే కాదు.. పార్లమెంట్‌ను సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తీన్నీరు హరీష్‌రావు ఆరోపించారు.
Read more...

Minister Ram Mohan : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

Ram Mohan : ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Read more...

CM Revanth Reddy : మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నాం

CM Revanth Reddy : తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేపడుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంవిధాన్ రక్షణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ..
Read more...

MLA KTR : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పై భగ్గుమన్న కేటీఆర్

KTR : పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Read more...

KTR Vs CM Revanth : కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమంటున్న సీఎం రేవంత్ రెడ్డి

KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వేములవాడలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు.
Read more...

CM Revanth Reddy : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు వరాలు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, భూమి పూజలు చేయనున్నారు.
Read more...