Browsing Tag

CM Revanth Reddy

Nara Chandrababu Naidu: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట !

Nara Chandrababu Naidu: ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని వైసీపీ నేత ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది.
Read more...

Ex Minister KTR : సీఎం రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమంటున్న మాజీ మంత్రి

KTR : సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే తన బృందంతో కలిసి బీజేపీలో చేరతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.
Read more...

Telangana Rythu Bandhu 2024: మూడు విడతల్లో రూ.17,933 కోట్ల రుణమాఫీ – తెలంగాణా ప్రభుత్వం

Telangana: 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని సీఎం కార్యాలయం తెలిపింది.
Read more...

KTR-Revanth Reddy : కొడంగల్ రైతులను అడుగుదాం రా అంటూ సవాల్ విసిరిన కేటీఆర్

KTR : దేశంలోనే అతి పెద్ద మోసం కాంగ్రెస్ సర్కార్ చేసిన రైతు రుణమాఫీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు విమర్శించారు.
Read more...

Fox Conn : హైదరాబాద్ లో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘ఫాక్స్ కాన్’ చైర్మన్ లియూ

Fox Conn : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్ కాన్ ఛైర్మ‌న్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్ర‌తినిధి బృందం శుక్రవారం సమావేశమైంది.
Read more...

CM Revanth Reddy: హస్తినలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన !

CM Revanth Reddy: కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ప్రతినిధులతో కూడా సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read more...

CM Revanth Reddy : సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : సీతారామ ప్రాజెక్ట్‌పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు బోగస్ మాటలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.
Read more...

Telangana CM : విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కి వస్తున్న సీఎం రేవంత్ టీమ్

Telangana CM : సీఎం రేవంత్ రెడ్డి టీం విదేశీ పర్యటన పూర్తైంది. కాసేపట్లో రేవంత్ టీం హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఉదయం 10.50 గంటలకు శంషాబాద్ చేరుకోనున్నారు. 10 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియాలో రేవంత్ టీం పర్యటించింది.
Read more...

AP Government: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు !

AP Government: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి (తెలంగాణకు) పంపేలా చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...