Browsing Tag

CM Revanth Reddy

CM Revanth : తెలంగాణ క్రీడాకారులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్

CM Revanth : తెలంగాణలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు.
Read more...

CM Revanth Reddy : స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి 100 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం

CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.
Read more...

Layout Regularization Scheme: ఎల్‌ఆర్‌ఎస్‌ మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణా ప్రభుత్వం !

Layout Regularization Scheme: రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణా ప్రభుత్వం ఆ మేరకు మార్గదర్శకాలు జారీచేస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
Read more...

Sabitha Indra Reddy: అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి సబిత కంటతడి

Sabitha Indra Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చర్చ ఉంటుంది.
Read more...

CM Revanth-Meet : తెలంగాణ కొత్త గవర్నర్ ‘జిష్ణుదేవ్ వర్మ’ ను కలిసిన సీఎం

CM Revanth : తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను శాలువాతో సన్మానించారు.
Read more...

CM Revanth : కేసీఆర్ సర్కార్ పై విద్యుత్ కొనుగోళ్ల అంశంపై నిప్పులు చెరిగిన సీఎం

CM Revanth : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభలో విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా గత బీఆర్‌ఎస్ సర్కార్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...

CM Revanth-KCR : మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

Telangana CM : మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం – సీఎం రేవంత్

Telangana CM : తమ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు చేబడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Read more...

CM Revanth Reddy: బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ !

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. హరీష్‌రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
Read more...