Browsing Tag

CM Revanth Reddy

Telangana Budget: రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ! అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క…

Telangana Budget: రూ.2,91,159కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Read more...

CM Revanth Reddy: మూసీ శుద్ధికి కేంద్రం సహాయం కోరిన సీఎం రేవంత్‌రెడ్డి !

CM Revanth Reddy: మూసీ నది శుద్ధికి నిధుల సేకరణ లక్ష్యంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
Read more...

CM Revanth Reddy : అసెంబ్లీ సమావేశంలో సాయన్న ను గుర్తు చేసుకొని భావోద్వేగంతో మాట్లాడిన సీఎం

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
Read more...

Ball Beverage Packaging India: తెలంగాణాలో రూ.700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్‌ !

Ball Beverage Packaging India: అల్యూమినియం టిన్నులను ఉత్పత్తిచేసే ‘బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌’ సంస్థ తెలంగాణాలో రూ.700 కోట్లతో యూనిట్‌ను స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది.
Read more...

CM Revanth Reddy : తెలంగాణలోని కీలక అంశాలపై చర్చకు కేంద్ర మంత్రితో భేటీ అయిన సీఎం

CM Revanth Reddy : రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జ‌ల్‌ శ‌క్తి మంత్రి సి. ఆర్. పాటిల్‌తో భేటీ అయ్యారు.
Read more...

CM Revanth Reddy: ఆగస్టులో సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా టూర్‌ !

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా వచ్చే నెలలో అమెరికా పర్యటన.. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పలు కంపెనీల సీఈవోలతో సమావేశం.
Read more...

CM Revanth Reddy : తెలంగాణ నిరుద్యోగ యువత సమస్య తీర్చడమే మా ప్రధాన లక్ష్యం

CM Revanth Reddy : నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ప్రజా భవన్ లో "రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
Read more...

Telangana Rains: అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలెరో ట్రాలీ వాహనం !

Telangana Rains: తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాటారం మండలంలోని గంగపురి-మల్లారం గ్రామాల మధ్య అలుగు వాగు లో బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది.
Read more...