YS Sharmila : తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్
YS Sharmila : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. జూలై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు.
Read more...
Read more...