Browsing Tag

CM Revanth Reddy

Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్... తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై సంచలన ఆరోపణలు చేసారు.
Read more...

HCU: హెచ్‌సీయూ నుండి పోలీసు బలగాల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం

HCU : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను మినహాయించి హెచ్‌సీయూ క్యాంపస్ సమీపంలో పోలీస్ బందోబస్తును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read more...

TGSRTC: మే 6 అర్ధరాత్రి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె

TGSRTC : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మ్రోగించడానికి సిద్ధపడుతున్నారు. మే 6 అర్ధరాత్రి నుండి సమ్మె చేయాలని జేఏసీ నిర్ణయించింది.
Read more...

CM Revanth Reddy: సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యం భోజనం చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy : బూర్గంపాడు మండలం సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అక్కడ భూరం శ్రీనివాసరావు అనే లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు.
Read more...

Bhadrachalam: భద్రాచలం రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌

Bhadrachalam : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రాములవారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
Read more...

CM Revanth Reddy: కర్ఫ్యూను తలపిస్తున్న కంచ గచ్చిబౌలి ప్రాంతం

CM Revanth Reddy : ప్రశాంతతకు భంగం కలగకుండా, అల్లర్లు జరగకుండా నిరోధించేందుకు కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు.
Read more...

Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసులో రేవంత్ సర్కార్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court : తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
Read more...

Telangana Police: విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ ! హెచ్‌సీయూ వద్ద తీవ్ర ఉద్రి‍క్తత !

Telangana Police : కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపడుతున్న విద్యార్ధులపై... పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు.
Read more...

CM Revanth Reddy: ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువును పొడిగించిన రేవంత్ సర్కార్

CM Revanth Reddy : లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం రాయితీ గడువును మరోమారు పోడిగిస్తున్నట్లు ప్రకటించి తెలంగాణా సర్కార్... రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.
Read more...

Kanchegachibowli Land: తెలంగాణా రాజకీయాల్లో కాక రేపుతోన్న కంచ గచ్చిబౌలి భూ వివాదం

Kanchegachibowli : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి భూ వివాదంతో... తెలంగాణా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Read more...