Browsing Tag

CM Revanth Reddy

Harish Rao: సీఎం రేవంత్‌ తో బీఆర్ఎస్ నేత హరీష్‌‌రావు భేటీ

Harish Rao : సీఎం రేవంత్‌ రెడ్డిని... మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు.
Read more...

MLA Maheshwar Reddy: ప్రభుత్వం నిమిషానికి కోటి రూపాయలు అప్పు చేస్తోంది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

MLA Maheshwar Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ... రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి నెడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
Read more...

Telangana Assembly: ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం

Telangana Assembly : తెలంగాణ శాసనసభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్ల కు సంబంధించి రెండు బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం లభించింది.
Read more...

CM Revanth Reddy: రెండోసారి కూడా నేనే సీఎం – రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఏమో కానీ... రెండోసారి కూడా తానే సీఎం అంటూ ఉద్ఘాటించి సీఎం రేవంత్ రెడ్డి పలువురు ఆశావహులపై నీళ్లు చల్లారు.
Read more...

Harish Rao: కేసీఆర్‌ కు సీఎం రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి – హరీశ్‌రావు డిమాండ్

Harish Rao : తెలంగాణా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేసారు.
Read more...

Minister Seethakka: తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారికి మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

Seethakka : సోషల్ మీడియా ఎఫెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం అందరికీ చాలా రిలీఫ్ గా ఉందని మంత్రి సీతక్క అన్నారు.
Read more...

APL Cards: ఏపీఎల్‌ కుటుంబాలకు త్వరలో గ్రీన్‌ రేషన్‌ కార్డులు

APL Cards : రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్నవారితోపాటు దారిద్యరేఖకు ఎగువన (ఏపీఎల్‌) ఉన్నవారికి కూడా రేషన్‌కార్డులు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది.
Read more...

CM Revanth Reddy: భారత్‌ సమ్మిట్‌ అనుమతికోసం కేంద్ర మంత్రి జైశంకర్‌ కు సీఎం వినతి

CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్న భారత్‌ సమ్మిట్‌ కు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి జైశంకర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.
Read more...

Telangana MLC: ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

Telangana MLC : తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌, శంకర్‌ నాయక్‌, విజయశాంతి పేర్లను ఖరారు చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
Read more...