Sridevi Death Case: శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలు సృష్టించిన మహిళపై సీబీఐ ఛార్జిషీట్ !
Sridevi Death Case:: శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలు చూపిస్తూ అసత్య ఆరోపణలు చేసిన భువనేశ్వర్ కు చెందిన దీప్తి.ఆర్.పిన్నిటిపై సీబీఐ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేసారు.
Read more...
Read more...