Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకు నాంపల్లి కోర్టులో ఊరట
Minister Sridhar Babu : తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును శనివారం న్యాయస్థానం కొట్టి వేసింది.
Read more...
Read more...