TDP MLA : ఉండి టికెట్ పై ఇద్దరు నాయకుల చూపు..అధిష్టానం వరకు వెళ్లిన పంచాయతీ…
TDP MLA : టీడీపీ ఉండి టికెట్ వివాదంపై పార్టీ అధిష్టానం దృష్టి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు హైకమాండ్ టికెట్ కేటాయించింది. అయితే మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read more...
Read more...