BJP MP Laxman : మోదీని విమర్శిస్తే కేసీఆర్ కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది
MP Laxman : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ అన్నారు.
Read more...
Read more...