Browsing Tag

Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu: అసంతృప్తులకు చంద్రబాబు ఫోన్ ! అభ్యర్ధులకు సహకరించాలని సూచన !

Nara Chandrababu Naidu: బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు... మొదటి జాబితాలోని అసంతృప్త నేతలతో ఫోన్ లో మట్లాడారు.
Read more...

Kesineni Nani: చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు !

Kesineni Nani: 2019లో చంద్రబాబు ప్రధాన మంత్రి అయిపోవాలని దురాశకు పోయారంటూ.... విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Nara Chandrababu Naidu: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ !

Nara Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో... జనసేన అధినేత భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్ళిన జనసేనాని సుమారు రెండు గంటల పాటు చర్చించారు.
Read more...

Nara Chandrababu Naidu: టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ !

Nara Chandrababu Naidu : ఏపీలో అధికార వైసీపీకు షాక్ మీద షాక్ తగులుతోంది. వైసీపీకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీపీలో చేరారు.
Read more...

TDP Janasena First List: టీడీపీ, జనసేన కూటమిల మొదటి జాబితా విడుదల !

TDP Janasena First List: టీడీపీ,జనసేన శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మొదటి జాబితాను ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు విడుదల చేసారు.
Read more...

Buddha Venkanna: చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న !

Buddha Venkanna: టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న... టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీకు రక్తంతో అభిషేకం నిర్వహించారు.
Read more...

Kakani Govardhan Reddy: కోర్టు ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో మంత్రి కాకాణికి క్లీన్‌చిట్‌ ?

Kakani Govardhan Reddy: నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. దోషులతో కాకాణికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
Read more...