Browsing Tag

National News

PM Narendra Modi : అస్సాం అడ్వాంటేజ్ బిజినెస్ సమ్మిట్ 2.0 లో మోదీ కీలక వ్యాఖ్యలు

Narendra Modi : అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ పాలనలో అసోం రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Read more...

PM Modi Visited : ఒక్క రోజులో 3 రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మోదీ

PM Modi : ప్రధాని మోదీ వరుసగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. సోమవారం ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించారు ప్రధాని మోదీ.
Read more...

PM Modi Mann Ki Baat : మోదీ మన్ కి బాత్ లో ఇస్రో మహిళా శాస్త్రవేత్తలపై ప్రశంసలు

PM Modi : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం భారతదేశం కోసం ఎంతో గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
Read more...

Shivraj Singh Chauhan : ఎయిర్ ఇండియా విమాన సంస్థపై భగ్గుమన్న కేంద్రమంత్రి

Shivraj Singh Chauhan : ఎయిర్ ఇండియా విమానంలో తనకు పాడైన సీటు కేటాయించడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

DY CM DK Shiva Kumar : కాంగ్రెస్ బిక్షతోనే బీజేపీ అధ్యక్షుడుకు ఎమ్మెల్యే పదవి

DK Shiva Kumar : కాంగ్రెస్‌ భిక్షతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఎమ్మెల్యే అయ్యారని డీసీఎం డీకే శివకుమార్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Read more...

PM Internship Scheme : పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ 2 వ విడత దరఖాస్తులు స్వీకరిస్తున్న సర్కార్

PM Internship : యువతకు కొత్త నైపుణ్యాలు నేర్పించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం చేపట్టిన పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌కి సంబంధించి రెండో విడత దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Read more...

Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అస్వస్థత

Sonia Gandhi : కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేర్పించారు.
Read more...

PM Modi-DY CM Pawan : ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం

PM Modi : ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళుతున్నామని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.
Read more...

Deputy CM Shinde : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండేకు బాంబు బెదిరింపులు

Deputy CM Shinde : శంలో బాంబు బెదిరింపు ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటివల ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లిన క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
Read more...