Browsing Tag

National News

Maha Kumbh Mela-Kharge : కుంభమేళాలో తొక్కిసలాట పై భగ్గుమన్న ఖర్గే..ఆ వ్యాఖ్యలను వినక్కి తీసుకోవాలని…

Maha Kumbh Mela : మహాకుంభమేళాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Read more...

Delhi Assembly Elections : ఢిల్లీలో నిలిచిన ఎన్నికల ప్రచార రధాలు

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం అంటే.. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం ప్రారంభం కానుంది.
Read more...

Rahul Gandhi : లోక్ సభలో కులగణనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi : తెలంగాణలో కులగణన పూర్తి చేశాం.. ఈ కులగణనలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.. అంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.
Read more...

Indian Railways : సామాన్యులకు అందుబాటులో ఉండేలా మరో 350 బుల్లెట్ రైళ్లు..

Indian Railways : దేశంలో వందే భారత్ రైలు వచ్చిన తర్వాత దానికి డిమాండ్ పెరిగింది. ఈ రైలు లగ్జరీ, సెమీ హైస్పీడ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
Read more...

R Praggnanandhaa : వరల్డ్ ఛాంపియన్ ను ఓడించి టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద

R Praggnanandhaa : ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్‌ను గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఓడించి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్ గెల్చుకున్నాడు.
Read more...

Delhi Elections-AP CM : 1995లో హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు ఢిల్లీకి తీసుకువచ్చారు

Delhi Elections : స్వచ్ఛభారత్‌ ప్రారంభంలో దేశం దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికిపాటు బాట పడింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Read more...

Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై బీహార్ కోర్టులో కేసు

Sonia Gandhi : బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలోని ఒక కోర్టులో శనివారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(పై ఫిర్యాదు దాఖలైంది.
Read more...

Mallikarjun Kharge-Budget 2025 : కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే గరం

Mallikarjun Kharge : కేంద్ర బడ్జెట్ 2025 పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. యావద్దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో పోరాడుతుంటే కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉందని అన్నారు.
Read more...

Budget 2025-Finance Minister : 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరేలా ఈ బడ్జెట్

Budget 2025 : 2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు.
Read more...