Browsing Tag

National News

PM Narendra Modi : మోదీ మొదటి పాడ్ కాస్ట్ లో పంచుకున్న 3 ప్రధాన అంశాలు

Narendra Modi : పాడ్‌క్యాస్ట్‌ల ప్రపంచంలోకి ప్రధాని నరేంద్రమోడీ అరంగేట్రం చేశారు. ఆయన ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్‌ ఇంటర్వ్యూ కు హాజరయ్యారు.
Read more...

Delhi CM Atishi : ఢిల్లీ సీఎం నివాసం నుంచి తనను గెంటేశారంటున్న సీఎం అతిషి

CM Atishi : సీఎం అధికార నివాసం నుంచి బీజేపీ తనను మరోసారి గెంటేసిందని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Shubman Gill : శుబ్ మన్ గిల్ ప్రేమాయణం పై వస్తున్న రూమర్లపై స్పందించిన నటి రిథిమా

Shubman Gill : క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది. అందునా లవ్ లైఫ్, మ్యారేజ్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలని అభిమానులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు.
Read more...

Delhi CM Atishi : తన తండ్రిని అవమానించడంపై కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం

CM Atishi : బీజేపీ నేత రమేష్ బిధూరి తనపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు.
Read more...

Chhattisgarh Encounter : బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు..9 మంది జవాన్ల దుర్మరణం

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని మందు పాతర పేల్చారు.
Read more...

CM Siddaramaiah : ఆధారాలు చుపించాలంటూ కేంద్రమంత్రికి సవాల్ విసిరిన సీఎం

CM Siddaramaiah : అవినీతి పెరిగిపోయిందని, మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారంటూ తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని ఆదివారంనాడు సవాలు చేశారు.
Read more...