Browsing Tag

National News

Arvind Kejriwal : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కేజ్రీవాల్ కీలక లేఖ

Arvind Kejriwal : దేశ రాజధాని న్యూఢిల్లీలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయని మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read more...

LK Advani : బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి మరోసారి అనారోగ్యం

LK Advani : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ హోం శాఖ మంత్రి ఎల్‌కెే అద్వానీ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు..
Read more...

Rahul Gandhi : తనకంటే తన సోదరి మొదటి స్పీచ్ లో బాగా మాట్లాడింది

Rahul Gandhi : దేశ రాజ్యాంగ నిర్మాణం జరిగి 75 ఏళ్లు అయిన సందర్భంగా రాజ్యాంగంపై పార్లమెంటులో శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
Read more...

Minister Rajnath Singh : ఆ ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తుంది

Rajnath Singh : రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు ప్రత్నించిందని విమర్శించారు.
Read more...

Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడిదనంతో తార స్థాయికి చేరుకున్న జలాశయాలు

Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మన్నార్ జలసంధి వైపు కదులుతుండటంతో తమిళనాడు రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున వర్షాలతో ముంచెత్తింది.
Read more...

Delhi Bomb Threats : మరోసారి ఢిల్లీ స్కూళ్లకు ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్

Delhi Bomb Threats : దేశ రాజధాని ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఫేక్ బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. నగరంలోని సుమారు 4 పాఠశాలలకు ఇవాళ (శుక్రవారం) బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి.
Read more...

Gurugram Bomb Blast : గురుగ్రామ్ బాంబు పెళుడ్లపై బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన

Gurugram Bomb : హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇటీవల సంభవించిన బాంబు పేలుడుకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన వెలువరించింది.
Read more...

One Nation One Election Bill : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం

One Nation One Election : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కీలక సమావేశం జరిగింది.
Read more...

Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాకు కొంత ఉరటనిచ్చిన ధర్మాసనం

Manish Sisodia : లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో 'ఆప్' నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బెయిలు షరతులను అత్యున్నత న్యాయస్థానం బుధవారంనాడు సడలించింది.
Read more...

CM MK Stalin : అదానీతో భేటీ, పెట్టుబడులపై స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్

CM MK Stalin : అవినీతి ఆరోపణఓ్ల కూరుకుపోయిన వివాదాస్పద పారిశ్రామిక వేత్త అదానీని తానెన్నడూ కలుసుకోలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరలేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు.
Read more...