Delhi Assembly Elections : అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసిన ఆప్ పార్టీ
Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. తన అభ్యర్థుల జాబితాలను వరుసగా విడుదల చేస్తోంది.
Read more...
Read more...
