Ex MP Kesineni Nani : నెట్టింట పరుగులు తీస్తున్న విజయవాడ మాజీ ఎంపీ వీడియోలు
Kesineni Nani : విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీడీపీకి నాని రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
Read more...
Read more...