YS Jagan Shocking : ఒకేసారి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన 13 మంది కౌన్సిలర్లు
YS Jagan : జిల్లాలో వైసీపీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే తుని పట్టణానికి చెందిన ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా..
Read more...
Read more...