Browsing Tag

News

Minister Ponnam : నేటితో చివరి దశకు చేరనున్న కులగణన సర్వే

Minister Ponnam : గతంలో జరిగిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుండి 28 వరకు ఇంతకు ముందు సర్వేలో పాల్గొనని వారి కోసం కుల గణన సర్వే నిర్వహించారు.
Read more...

SLBC Tunnel : 11 సంస్థలతో 5వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

SLBC Tunnel : SLBC టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్ట్‌కు వందమందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Read more...

CM Revanth-PM Modi :రాష్ట్ర అభివృద్ధి అంశాలపై ప్రధానితో భేటీ అయిన సీఎం

CM Revanth : ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ (బుధవారం) ఉదయం ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు.
Read more...

AP MLC Elections 2025 : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న ఫ్యాన్ పార్టీ

MLC Elections : ఏపీలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
Read more...

Maha Shivratri : శ్రీశైలం పరమశివుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

Maha Shivratri : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. బుధవారం వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
Read more...

YS Sharmila Slams : కూటమి సర్కార్ లో కాలయాపన తప్ప అభివృద్ధి లేదు

YS Sharmila : శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు..
Read more...

Minister Kishan Reddy :సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆ విషయాన్ని నిరూపించాలి

Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్లే తనకు గట్టిగా రిప్లై ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.
Read more...

AP CM & Deputy CM : అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం పై స్పందించిన ఏపీ సర్కార్

AP CM : అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు స్పందించారు.
Read more...