Browsing Tag

News

Minister Konda Surekha :మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కొండాసురేఖ కీలక ట్వీట్

Konda Surekha : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Read more...

YS Jagan : అసెంబ్లీ సమావేశాలపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

YS Jagan : నాడు అసెంబ్లీకి రానంటే రానని ప్రగల్భాలు పలికారు.. నేడు సభ్యత్వం రద్దు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు.. మరి సభకు వచ్చిన ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను ప్రస్తావించారా?
Read more...

DY CM Pawan Kalyan : జగన్ ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ.. కాసేపటికి సభ నుంచి వాకౌట్ చేశారు.
Read more...

SLBC Tunnel Collapse : ముమ్మరంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

SLBC Tunnel : SLBC టన్నెల్‌లో జరిగిన ఘోర ప్రమాదం గురించి దేశమంతా చర్చించుకుంటోంది. అయితే, ఇంతటి భారీ టన్నెల్‌ను తవ్వే టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ ఎలా ఉంటుంది?
Read more...

Minister Komatireddy :ఎస్ఎల్‌బీసీ లాంటి ప్రమాదాలు జరిగినపుడు కలిసికట్టుగా పని చేయాలి

Minister Komatireddy : శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Read more...

AP Governor Visit : నేడు శ్రీశైలంలో పర్యటించనున్న గవర్నర్ ‘అబ్దుల్ నజీర్’

AP Governor : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం శ్రీశైలం రానున్నారు. సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టరులో శ్రీశైలం వస్తారు.
Read more...

Minister Kishan Reddy : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరు

Kishan Reddy : పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని చెప్పారు.
Read more...

Minister Ram Mohan Naidu : వైసీపీ శాంతి భద్రతలకు భంగం కలిగించే కుట్ర చేస్తుంది

Ram Mohan Naidu : ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కు వెళ్లిపోయిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.
Read more...