Padma Shri Baba Sivananda: ప్రముఖ యోగా గురువు బాబా శివానంద్ కన్నుమూత ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ప్రముఖ యోగా గురువు, వారణాసి నివాసి, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ శనివారం రాత్రి ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
Read more...
Read more...