Browsing Tag

PM Narendra Modi

YS Jagan: డీలిమిటేషన్‌ మీటింగ్ కు వైసీపీ డుమ్మా ! ప్రధానికి వైఎస్‌ జగన్‌ లేఖ !

YS Jagan : తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నై వేదికగా అఖిలపక్షం భేటీకు వైసీపీకు ఆహ్వానం అందినప్పటికీ... ఆ పార్టీ తరపున ఎవరూ హాజరుకాలేదు.
Read more...

CM Chandrababu Naidu: అమరావతి పున:ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం

CM Chandrababu Naidu : నేడు, రేపటి ఢిల్లీ పర్యటనలో మోదీని కలిసి రాజధాని అమరావతి పున:నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
Read more...

PM Narendra Modi: ట్రంప్‌ సొంత సోషల్‌ మీడియా ‘ట్రూత్‌ సోషల్‌’ లో చేరిన ప్రధాని మోదీ

PM Narendra Modi : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సొంత సోషల్‌ మీడియా ‘ట్రూత్‌ సోషల్‌’ ప్లాట్‌ఫామ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేరారు.
Read more...

PM Narendra Modi: ఫ్రిడ్‌మాన్‌ పాడ్‌కాస్ట్‌ లో పాక్ పై నిప్పులు చెరిన ప్రధాని మోదీ

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ... ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిశోధకుడు లెక్స్‌ ఫ్రిడ్‌మాన్‌ తో పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు.
Read more...

Vice President Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ కు అ‍స్వస్థత ఎయిమ్స్ లో పరామర్శించిన ప్రధాని…

Jagdeep Dhankhar : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన్ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో చేర్చారు.
Read more...

PM Narendra Modi: వంటనూనె వినియోగం తగ్గించి… వ్యాయామం చేయండి – ప్రధాని మోదీ

Narendra Modi : జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల్లో మన ఆరోగ్యానికి పెను ముప్పుగా మారే జబ్బుల్లో ఊబకాయం ఒకటని... అదే అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Read more...

PM Narendra Modi: సోమనాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని సోమనాథ్‌ దివ్యక్షేత్రాన్ని సందర్శించి... ప్రత్యేక పూజలు చేశారు.
Read more...

PM Narendra Modi : అస్సాం అడ్వాంటేజ్ బిజినెస్ సమ్మిట్ 2.0 లో మోదీ కీలక వ్యాఖ్యలు

Narendra Modi : అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ పాలనలో అసోం రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Read more...

PM Modi Visited : ఒక్క రోజులో 3 రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మోదీ

PM Modi : ప్రధాని మోదీ వరుసగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. సోమవారం ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించారు ప్రధాని మోదీ.
Read more...