Pregnant Woman: విశాఖలో దారుణం ! నిండు గర్భిణి దారుణ హత్య ! Pregnant Woman : విశాఖపట్నంలోని పీఎం పాలేం ఉడా కాలనీలో దారుణం జరిగింది. మరి కొన్ని రోజుల్లో ప్రసవం కావాల్సిన భార్యను భర్తే గొంతు నులిమి చంపాడు. Read more...