Browsing Tag

rahul gandhi

MP Ex CM : రాహుల్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించిన ఎంపీ మాజీ సీఎం శివరాజ్ సింగ్

MP Ex CM : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ జోడో యాత్రలు కలపడం కాదని, అవి విడదీసే (తోడొ) యాత్రలని విమర్శించారు
Read more...

Congress First List: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల !

Congress First List: లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసింది.
Read more...

Bharat Jodo Nyay Yatra : రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో మోదీ నినాదాలు

Bharat Jodo Nyay Yatra : రాహుల్ గాంధీ 'భారత్ జోధో న్యాయ యాత్ర'లో భాగంగా, ఆయన కాన్వాయ్ మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌కు వెళ్తుండగా, అక్కడ బిజెపి మద్దతుదారులు 'మోదీ మోదీ' అని నినాదాలు చేశారు.
Read more...

Bharat Jodo Nyay Yatra: రాహుల్ “భారత్ జోడో న్యాయ్ యాత్ర” లో ప్రియాంకగాంధీ !

Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది.
Read more...

Akhilesh Yadav: కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ ఓపెన్ ఆఫర్ ! 17 సీట్లు ఫైనల్ !

Akhilesh Yadav: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్... కాంగ్రెస్ పార్టీకు బహిరంగ ఆఫర్ ప్రకటించారు.
Read more...

Rahul Gandhi: వైఎస్‌ షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఖండించిన రాహుల్‌ గాంధీ !

Rahul Gandhi: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు.
Read more...

Congress Leader Rahul Gandhi: అస్సాం సీఐడీకి రాహుల్‌ గాంధీ కేసు !

Congress Leader Rahul Gandhi: భారత్‌ జోడో న్యాయయాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీపై అస్సాంలో నమోదైన క్రిమినల్‌ కేసును గువాహటి పోలీసులు సీఐడీకి బదిలీ చేశారు.
Read more...