Sania Mirza : సానియా విడాకులపై స్పందించిన సోదరి..అండగా ఉండాలంటున్న కుటుంబ సభ్యులు
Sania Mirza : పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా కుటుంబం తొలిసారిగా స్పందించింది. అంతేకాదు సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు కూడా ఖరారు చేసుకున్నారు.
Read more...
Read more...