CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ దోచుకున్నారంటూ మండి పడ్డ సీఎం
CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ(గురువారం) ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు.
Read more...
Read more...