Browsing Tag

slams

Home Minister Anitha : కాకినాడ పోర్టు వ్యవహారంపై ఘాటు వార్నింగ్ ఇచ్చిన హోంమంత్రి

Home Minister : ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం పోలీస్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు.
Read more...

JP Nadda – HYD : సరూర్ నగర్ బహిరంగ సభలో కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్న నడ్డా

JP Nadda : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. శనివారం నాడు సరూర్‌నగర్‌లోని బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు.
Read more...

Sheikh Hasina : బంగ్లాలో హిందువుల ఊచకోతల సూత్రధారి యూనస్ పై భగ్గుమన్న హసీనా

Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై లక్షిత హింసాకాండను పదవీచ్యుతురాలైన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు.
Read more...

MLC Kavitha : బీఆర్ఎస్ కార్యకర్తల మీదకు వస్తే తాట తీస్తాం – ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : తమ పార్టీ శ్రేణులపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
Read more...

MLA Harish Rao : సీఎం రేవంత్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ‘నాడు నేడు’ పేరుతో.. ఎన్నికల ప్రచారంలో సీఎం ఇచ్చిన హామీలను స్క్రీన్‌లో ప్రదర్శించారు.
Read more...

Minister Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
Read more...

YS Jagan : చంద్రబాబు రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందన్నారు.
Read more...

MLA KTR : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పై భగ్గుమన్న కేటీఆర్

KTR : పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Read more...