Browsing Tag

Telangana Congress

MLA Danam Nagender : బీఆర్ఎస్ కు గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే

MLA Danam Nagender : మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌కు ఒక్కసారిగా షాక్ తగలనుంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్‌ఎస్‌కు వీడ్కోలు పలకగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా…
Read more...

Malla Reddy: కాంగ్రెస్‌ పార్టీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి ?

Malla Reddy : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కు భారీ షాక్ తగలబోతోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో కేసీఆర్ కు బైబై చెప్పడానికి సిద్ధమౌతున్నారు.
Read more...

V Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ డిప్యూటీ సీఎంపై సంచలన వ్యాఖ్యలు..

V Hanumantha Rao : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హమ్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం లోక్‌సభ సీటును గెలవకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.
Read more...

Telangana High Court : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు

Telangana High Court : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణల ఎంపికపై పున:సమీక్షించాలని గవర్నర్‌ను హైకోర్టు ఆదేశించింది.
Read more...

Minister Ponnam : ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా ప్రత్యక్షమైన మంత్రి పొన్నం..

Minister Ponnam : తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మంత్రి బస్సులో కనిపించడంతో కండక్టర్, డ్రైవర్, ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Read more...

Bandi Sanjay : ప్రజాహిత యాత్రలో గందరగోళం…ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bandi Sanjay : బీజేపీ నేత బండి సంజయ్ చేస్తున్న ప్రజాహిత యాత్రలో ఉత్కంఠ నెలకొంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేటకు చేరుకోగానే కాంగ్రెస్ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
Read more...

V Hanumantha Rao : నేను ఎంపీగా పోటీ చేసి తీరుతా..పార్టీలో నాకంటే కష్టపడిన వారు ఉన్నారా..?

V Hanumantha Rao : తాను ఎంపీగా పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఖమ్మం ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతున్నానని అన్నారు.
Read more...

Minister Jupally : ఆత్మగౌరవం ఉంటే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలి

Minister Jupally : తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. నీటి పంపకం, ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Read more...

BRS to Congress Jumpings: తెలంగాణాలో జోరందుకుంటున్న రాజకీయ వలసలు !

BRS to Congress Jumpings : అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు నెలలు తిరగకముందే కేసీఆర్ కు ఝలక్ ఇచ్చి... కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికి పలువురు సిద్ధమౌతున్నారు.
Read more...

BRS MLA’s Strike : సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న అసెంబ్లీ సిబ్బంది

BRS MLA's Strike : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ సభ్యులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సమావేశం నుంచి ఎమ్మెల్యేలు వెళ్లి మీడియా పాయింట్ వద్దకు మాట్లాడేందుకు వెళ్తుండగా మార్షల్స్ నిలిపివేశారు.
Read more...