Eesha Rebba : క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ
Eesha Rebba : క్యూట్ క్యూట్ లుక్స్ లో ఈషా రెబ్బ యూత్ ని ఉర్రుతలాడిస్తుంది. తీసిన సినిమాలో కొన్నే అయినా యూత్ లో పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ(Eesha Rebba) . వెబ్ సిరీస్ , సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఈ భామ తాజాగా కొన్ని క్యూట్ గా ఉన్న క్యాజువల్ పిక్స్ అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read : గ్రీనిష్ సారీ లో మిల్క్ బ్యూటీ సొగసుల విందు