Liz Truss Cabinet : బ్రిట‌న్ లో ముగ్గురు మ‌హిళా ప్ర‌ధానులు

చ‌రిత్ర సృష్టించిన నూత‌న పీఎం లిజ్ ట్ర‌స్

Liz Truss Cabinet :  యునైటెడ్ కింగ్ డ‌మ్ (బ్రిట‌న్ ) దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు మ‌హిళ‌లు ప్ర‌ధాన‌మంత్రులుగా ప‌ని చేశారు. ఈ ముగ్గురు దేశంలో అత్య‌ధిక సీట్ల సంఖ్య‌ను , క్యాడ‌ర్ ను క‌లిగిన క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నుంచే కావ‌డం విశేషం.

1960లో ఘ‌నా నుండి వ‌చ్చిన క్వాసీ క్వార్టెంగ్ ను మొద‌టి న‌ల్ల‌జాతి ఆర్థిక మంత్రిగా నియ‌మించారు. జేమ్స్ క్లీవ‌రీ మొద‌టి న‌ల్ల‌జాతి విదేశాంగ మంత్రి. గ‌తంలో బ్రిట‌న్ కు పీఎంలుగా మార్గ‌రెట్ థాచ‌ర్ , థెరిసా మే ప‌ని ప్ర‌ధాన మంత్రులుగా ప‌ని చేశారు.

ప్ర‌స్తుతం లిజ్ ట్ర‌స్(Liz Truss Cabinet) కొలువు తీరారు ఆ దేశానికి పీఎంగా . త‌ల్లి సియెర్రా లియోన్ కు చెందిన‌ది. ప్ర‌ధానంగా న‌ల్ల‌జాతి ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు పార్టీ మ‌రింత చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు లిజ్ ట్ర‌స్.

ఆరు ద‌శాబ్దాల కింద‌ట కెన్యా, మారిష‌స్ ల నుండి బ్రిట‌న్ కు వల‌స వ‌చ్చిన సుయెల్లా బ్రేవ‌ర్ మాన్ , ప్రీతి ప‌టేల్ త‌ర్వాత రెండ‌వ జాతి మైనార్టీ హోం సెక్ర‌ట‌రీ లేదా అంత‌ర్గ‌త మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

త‌న విధుల్లో భాగంగా పోలీసు, ఇమ్మిగ్రేష‌న్ సేవ‌ల‌కు బాధ్య‌త వ‌హించ‌నున్నారు. కొన్నేళ్ల దాకా యుకెలో ఎక్కువ‌గా శ్వేత జాతీయుల‌తో రూపొందించ‌బ‌డ్డ‌డాయి. పాలో బోటెంగ్ ట్రెజ‌రీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌బ‌డ్డారు.

ఆ త‌ర్వాత అదే పోస్టును నియ‌మించేందుకు 2002 వ‌ర‌కు వేచి చూడాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గా రిషి సున‌క్ , అత‌ని పేరెంట్స్ భార‌త దేశం నుండి వ‌చ్చారు.

ఇదిలా ఉండ‌గా వ్యాపారం, న్యాయ వ్య‌వ‌స్థ‌, సివిల్ స‌ర్వీస్ , సైన్యంలోని ఉన్న‌త ర్యాంక్ లు ఇప్ప‌టికీ తెల్ల జాతీయుల‌వే ఉన్నాయి.

Also Read : భార‌త్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే

Leave A Reply

Your Email Id will not be published!