Badhaayi Do Movie : నెట్టింట్లో ‘బ‌ధాయి దో’ హ‌ల్ చ‌ల్

అలాంటి పాత్ర సినిమా వ‌ర‌కే

Badhaayi Do Movie  : థియేట‌ర్ల‌లో రాబోతోంది బ‌దాయి దోలో. భూమి పెడ్నేక‌ర్ ప్రియారాలి పాత్ర‌ను పోషిస్తోంది న‌టి చుమ్ ద‌రాంగ్. ఈ మూవీలో లెస్బియ‌న్ పాత్ర‌ను పోషించింది.

ఇందులో న‌టించ‌డంలో తాను ఎలాంటి అసౌక‌ర్యానికి గురి కాలేద‌ని స్ప‌ష్టం చేసింది. ద‌ర్శ‌కుడు క‌థ చెప్పాడు. ఇందులో పాత్ర‌కు అనుగుణంగా చేశానే త‌ప్పా అందులే వేరే ఉద్దేశం లేద‌ని తెలిపింది.

త‌న‌కు ఎలాంటి నిషేధాలు లేవ‌ని పేర్కొంది. అంతే కాదు ఈ పాత్ర‌ను పోషించ‌డం త‌న‌కు ఓ స‌వాల్ లాంటిద‌ని చెప్పింది.

తాను ఫేస్ బుక్ లో కాస్టిండ్ యాడ్ చూశా. నేను అనుకోకుండా మూవీ టీమ్(Badhaayi Do Movie )కు పంపించా. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి పిలుపు వ‌చ్చింది.

అడిష‌న్స్ కు వెళ్లా. నేను ఆ పాత్ర‌కు క‌రెక్టుగా స‌రి పోతాన‌ని డైరెక్ట‌ర్ భావించారు. తాను పోషిస్తున్న పాత్ర అలాంటిది. ఒక స‌ర‌దా అమ్మాయి ,

మ‌రో ప్రేమ ప‌ట్ల ఆస‌క్తిని క‌లిగించ‌డం అనే ట్యాగ్ త‌న‌ను బాధ పెట్ట లేద‌ని చ‌చుమ్ ద‌రాంగ్.

ఇలాంటి పాత్ర చేయ‌డం అంటే ధైర్యం కావాలి. దానిని నేను ముందే క‌లిగి ఉన్నాను.

ఇక భ‌యం అంటూ ఎక్క‌డుటుంది అని ప్ర‌శ్నించింది. నాకు ఎలాంటి అడ్డంకులు లేవ‌ని స్ప‌ష్టం చేశా.

ద‌ర్శ‌కుడు చెప్పిన మాట విన్నాను. టీమ్ ఏమి కావాల‌ని కోరుకుందో అర్థం చేసుకున్నాను.

మొత్తంగా అద్బుతంగా న‌టించాన‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పింది. బ‌ధాయి దో రెండు లెస్బియ‌న్, గే పాత్ర‌ల క‌థ‌ల‌ను క‌లిగి ఉంది.

రాజ్ కుమార్ రావు పోషిస్తే మ‌రోక మ‌హిళ‌తో డేటింగ్ చేస్తున్న భూమి పెడ్నేక‌ర్ న‌టించారు. భూమి పెడ్నేక‌ర్, చుమ్ దురాంగ్ , రాజ్ కుమార్ రావు, సీమా ప‌హ్వా, షీబా చ‌ద్దా, లోవ్లీన్ మిశ్రా, నితీశ్ పాండే, దీప‌క్ అరోరా(Badhaayi Do Movie )కీల‌క పాత్ర‌ల్ల న‌టించారు.

ఈ మూవీ ఈనెల 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుల‌క‌ర్ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Also Read : కోహ్లీ ‘జో వాదా కియా’ సాంగ్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!