Browsing Category

Tech

Technology

JIO 5G I Phone12 : స్పీడ్ లో జియో..ఐఫోన్ 12 హ‌వా

దేశ వ్యాప్తంగా గ‌త కొంత కాలంగా ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీకి సంబంధించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది 5జీ గురించి. స్పెక్ట్ర‌మ్ వేలం పాట పూర్తి కావ‌డంతో టెలికాం కంపెనీలు రంగంలోకి దిగాయి. రిల‌య‌న్స్ సంస్థ జియో తో పాటు ఎయిర్ టెల్, వొడా ఫోన్ ,…
Read more...

Mark Zuckerberg Losses : జుక‌ర్ బ‌ర్గ్ కు షాక్ ఫాలోవ‌ర్లు గుడ్ బై

సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతున్న ఫేస్ బుక్ సంస్థ సిఇఓగా కొన‌సాగుతున్న మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ కు ఈ ఏడాది 2022 కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు భారీ ఎత్తున ఫాలోవ‌ర్స్ ఉన్నారు. తాజాగా రాను రాను ఫేస్ బుక్ ప‌ట్ల ఆద‌ర‌ణ త‌గ్గుతోంద‌న్న…
Read more...

I Phone 5G : ఐ ఫోన్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్

భార‌త దేశంలో యాపిల్ ఫోన్ల‌ను వాడుతున్న ఐ ఫోన్ ల‌వ‌ర్స్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఇప్ప‌టికే ప‌లు న‌గ‌రాల్లో టెలికాం కంపెనీలు 5జీ స‌ర్వీసులు అంద‌జేస్తున్నాయి. వాటిలో రిల‌య‌న్స్ జియో, ఎయిర్ టెల్ తో పాటు వొడాఫోన్ , ఐడియా ఉన్నాయి. ఈ త‌రుణంలో…
Read more...

Apple Air Pods : భార‌త్ లో యాపిల్ ఎయిర్‌పాడ్‌ల త‌యారీ

భార‌త ఐటీ మంత్రిత్వ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ప్ర‌పంచంలోనే టాప్ మొబైల్ త‌యారీ సంస్థ‌గా పేరొందిన అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ ఎయిర్ పాడ్ ల‌ను భార‌త్ లో త‌యారు చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించింది.…
Read more...

KTR : త్వ‌ర‌లో నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం స్టార్ట్

తెలంగాణ ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఈ ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో వెల్ల‌డించారు. హైద‌రాబాద్…
Read more...

Telegram Founder : వాట్సాప్ కు దూరంగా ఉండండి – డ్యూరోవ్

టెలిగ్రామ్ వ్య‌వ‌స్థాప‌కుడు పావెల్ డ్యూరోవ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వాట్సాప్ కు దూరంగా ఉండండని సూచించారు. గ‌త 13 సంవ‌త్స‌రాలుగా వాట్సాప్ ని నిఘా సాధానంగా ఉప‌యోగిస్తున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అందుకే వాటికి దూరంగా ఉండాల‌ని కోరాడు.…
Read more...

Twitter Deal : మ‌స్క్ ట్విట్ట‌ర్ డీల్ పున‌రుద్ద‌ర‌ణ

ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది ట్విట్ట‌ర్ డీల్ వ్య‌వ‌హారం. ఇప్ప‌టికే విద్యుత్ కార్ల రారాజుగా పేరొందిన టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్ పై క‌న్నేశాడు. ఆపై $44 బిలియ‌న్ల డీల్…
Read more...

Elon Musk : ట్విట్ట‌ర్ కొనుగోలుపై ఎలోన్ మ‌స్క్ ఓకే

ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ మైక్రో బ్లాగింగ్ సంస్థ‌గా పేరొందింది డోర్సే స్థాపించిన ట్విట్ట‌ర్. ప్ర‌ముఖ విద్యుత్ కార్ల సంస్థ టెస్లా చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ లో షేర్ల‌ను కొనుగోలు చేశారు. ఆపై ఊహించ‌ని రీతిలో కోలుకోలేని షాక్…
Read more...

Elon Musk Parag Agarwal : ప‌రాగ్ అగ‌ర్వాల్ పై మ‌స్క్ కామెంట్స్

ట్విట్ట‌ర్ పై టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ మొద‌టి నుంచీ దుర‌భిప్రాయం నెల‌కొంది. మొద‌ట మైక్రో బ్లాగింగ్ సైట్ ను కొనుగోలు చేసేందుకు ఓకే చెప్పాడు. ఆపై బిగ్ డీల్ కూడా కుదిరింది. $44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు కుదిరిన ఒప్పందం నుంచి చివ‌ర‌కు…
Read more...

India Blocks PFI : పాకిస్తాన్ ప్ర‌భుత్వ‌ ట్విట్ట‌ర్ ఖాతా బ్లాక్

పాకిస్తాన్ ప్ర‌భుత్వానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే పాకిస్తాన్, భార‌త్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇరు దేశాల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వార్ కొన‌సాగుతోంది. ఇదిలా ఉండ‌గా దేశంలో వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌ను…
Read more...