Browsing Category

Devotional

Devotional

AP High Court TTD : ఆర్జిత సేవా టికెట్ భ‌క్తుల‌కు షాక్

AP High Court TTD : తిరుమ‌ల - టీటీడీ క‌ల్పించే స‌దుపాయాల‌నే ఉప‌యోగించాల‌ని సంచ‌ల‌న తీర్పు చెప్పింది ఏపీ హైకోర్టు. ఆర్జిత సేవ టికెట్ల భ‌క్తులు కొంద‌రు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.
Read more...

Aswa Vahanam : క‌ల్కి అలంకారం మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

Aswa Vahanam : తిరుమ‌ల - తిరుమ‌ల‌లో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.
Read more...

AP Governor Visit : తిరుమ‌ల స‌న్నిధిలో గ‌వ‌ర్న‌ర్

AP Governor Visit : తిరుమ‌ల - ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఎస్. అబ్దుల్ న‌జీర్ ఆదివారం తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి ఘ‌న…
Read more...

AP CM YS Jagan : దుర్గ‌మ్మ స‌న్నిధిలో జ‌గ‌న్ రెడ్డి

AP CM YS Jagan : విజ‌య‌వాడ - ఇంద్ర‌కీలాద్రిపై వెలిసిన శ్రీ క‌న‌క దుర్గ‌మ్మను ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ప్ర‌తి ఏటా అమ్మ వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ముఖ్య‌మంత్రి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీ.
Read more...

TTD Chairman Bhumana : ఏర్పాట్ల‌పై భ‌క్తుల‌తో చైర్మ‌న్ ఆరా

TTD Chairman Bhumana : తిరుమ‌ల - ద‌స‌రా పండుగ వేళ ప్ర‌తి ఏటా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో అక్టోబ‌ర్ మాసంలో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది.
Read more...

Indrakeeladri Temple : దుర్గ‌మ్మ కోసం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Indrakeeladri Temple : విజ‌య‌వాడ - ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని బెజ‌వాడలో కొలువు తీరిన ఇంద్ర‌కీలాద్రి క‌న‌క దుర్గ‌మ్మ ఆల‌యం భ‌క్తుల‌తో నిండి పోయింది.
Read more...

Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల ర‌ద్దీతో కొన‌సాగుతోంది. రోజు రోజుకు భ‌క్తుల సంఖ్య పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు.
Read more...

Rahul Priyanka Visit : శివాల‌యంలో అన్నా చెల్లెలు

Rahul Priyanka Visit : తెలంగాణ‌లో ఎన్నిక‌ల సంద‌ర్భంగా ములుగు జిల్లాలో ప‌ర్య‌టించారు అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.
Read more...