Browsing Category

Entertainment

Entertainment

Chiranjeevi Vote : ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi : హైద‌రాబాద్ - మాజీ కేంద్ర మంత్రి , ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి గురువారం త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని పోలింగ్ బూత్ వ‌ద్ద‌కు చేరుకున్నారు.
Read more...

JR NTR : ఓటు వేసిన సినీ ప్ర‌ముఖులు

JR NTR : హైద‌రాబాద్ - రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో త‌మ ఓటు వినియోగించు కునేందుకు ఓట‌ర్లు బారులు తీరారు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌శాంతమైన వాతావ‌ర‌ణంలో ఓటు వేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది.
Read more...

Mansoor Ali Khan : త్రిష‌..ఖుష్బూ..మెగాస్టార్ పై ఖాన్ ఫైర్

Mansoor Ali Khan : చెన్నై - ప్ర‌ముఖ త‌మిళ సినీ రంగానికి చెందిన న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న‌టి త్రిష‌, ఖుష్బు, మెగాస్టార్ పై నిప్పులు చెరిగారు.
Read more...

Mansoor Ali Khan : క‌మిష‌న్ క‌న్నెర్ర ‘ఖాన్’ గాయ‌బ్

Mansoor Ali Khan : త‌మిళ‌నాడు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ గాయ‌బ్ అయ్యాడు. ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లి పోయిన‌ట్లు టాక్. న‌టుడిగా మార్కులు సంపాదించుకున్నా త‌ను ఇటీవ‌ల న‌టి త్రిష కృష్ణ‌న్ ప‌ట్ల అనుచిత కామెంట్స్ చేశాడు.
Read more...

Animal Trailer : వంగా యానిమ‌ల్ వారెవ్వా

Animal : మోస్ట్ టాలెంటెడ్ , డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ర‌ణబీర్ క‌పూర్ , ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన యానిమ‌ల్ మూవీ ట్రైల‌ర్ దుమ్ము రేపుతోంది.
Read more...

Vichitra Slams : బాల‌కృష్ణ మామూలోడు కాదు

Vichitra Slams : త‌మిళ‌నాడు - ప్ర‌ముఖ న‌టుడు , టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టి విచిత్ర‌.
Read more...

Divya Vani Join : కాంగ్రెస్ లో చేరిన న‌టి దివ్య‌వాణి

Divya Vani Join : హైద‌రాబాద్ - తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆ పార్టీ స్పోక్స్ ప‌ర్స‌న్ గా ఉంటూ త‌న వాయిస్ వినిపిస్తూ వ‌చ్చిన న‌టి దివ్య‌వాణి ఆ పార్టికి గుడ్ బై చెప్పారు.
Read more...

Chiranjeevi : మ‌న్సూర్ కామెంట్స్ చిరంజీవి సీరియ‌స్

Chiranjeevi : హైద‌రాబాద్ - మెగాస్టార్ చిరంజీవి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. త‌మిళ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ న‌టి త్రిష కృష్ణ‌న్ గురించి చేసిన వెకిలి వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి.
Read more...

CPI Narayana : బిగ్ బాస్ బ్రోత‌ల్ హౌస్

CPI Narayana : హైద‌రాబాద్ - సీపీఐ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి బిగ్ బాస్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆనాడు బిగ్ బాస్ పై తాను చేసిన కామెంట్స్ కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని పేర్కొన్నారు.
Read more...

NCW Case : మ‌న్సూర్ పై మహిళా క‌మిష‌న్ ఫైర్

NCW Case : న్యూఢిల్లీ - జాతీయ మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్ కామెంట్స్ చేసింది. ప్ర‌ముఖ త‌మిళ సినీ న‌టి త్రిష‌పై అనుచిత కామెంట్స్ చేశారు న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్.
Read more...