Browsing Category

International

International NEWS

OM Birla Speaker : ఉగ్ర‌వాదంపై ఉమ్మ‌డి పోరాటం – ఓం బిర్లా

గ్లోబ‌ల్ సౌత్ ఎందుర్కొంటున్న ఆందోళ‌న‌ల‌ను జీ20 ఫ్రేమ్ వ‌ర్క్ లో చేర్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అన్నారు భార‌త దేశానికి చెందిన లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా. భార‌త పార్ల‌మెంట‌రీ ప్ర‌తినిధి బృందానికి స్పీక‌ర్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ…
Read more...

Zabihullah Mujahid Slams : పాకిస్తాన్ పై ఆఫ్గ‌నిస్తాన్ క‌న్నెర్ర

పాకిస్తాన్ పై ఆఫ్గ‌నిస్తాన్ నిప్పులు చెరిగింది. ఆఫ్గ‌నిస్తాన్ భూ భాగాన్ని పాకిస్తాన్ లేదా మ‌రే ఇత‌ర దేశానికి వ్య‌తిరేకంగా ఉప‌యోగించ కూడ‌ద‌ని ఇస్లామిక్ ఎమిరేట్ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తోంద‌ని తాలిబాన్ దేశ అధికార ప్ర‌తినిధి జ‌బీహుల్లా…
Read more...

Zelensky : డ్రోన్ల‌తో వ‌రుస దాడులకు ర‌ష్యా ప్లాన్

ర‌ష్యా దేశ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై నిప్పులు చెరిగారు ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ. గ‌త ఏడాదిలో ప్రారంభ‌మైన యుద్దం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. కొత్త సంవ‌త్స‌రంలో కూడా కంటిన్యూ అవుతోంది. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ…
Read more...

S Jai Shankar : ఇక‌నైనా యుద్దాన్ని ఆపండి – జై శంక‌ర్

కొత్త సంవ‌త్స‌రంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్. ఇక‌నైనా ఉక్రెయిన్, ర‌ష్యా దేశాలు యుద్దాన్ని ఆపాల‌ని కోరారు. ఇరు దేశాల అధ్య‌క్షులు జెలెన్ స్కీ, వ్లాదిమిర్ పుతిన్ లు సంయ‌మ‌నం పాటించాల‌ని…
Read more...

Putin Zelensky Wishes : విజ‌యం మాదే ఎవ‌రి ధీమా వారిదే

కొత్త సంవ‌త్స‌రం 2023లో కీల‌క‌మైన వ్యాఖ్య‌లకు తెర లేపారు ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ, ర‌ష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్. గ‌త ఏడాది ఊహించ‌ని రీతిలో ఉక్రెయిన్ పై యుద్దాన్ని ప్ర‌క‌టించింది ర‌ష్యా. యావ‌త్ ప్ర‌పంచం మొత్తుకున్నా విన‌లేదు.…
Read more...

S Jai Shankar : శాంతి ప‌రిర‌క్ష‌కుల పాత్ర ప్ర‌శంస‌నీయం

ఐక్య రాజ్య స‌మితి ఆధ్వ‌ర్యంలో భార‌త దేశానికి చెందిన శాంతి పరిర‌క్ష‌కులు నిర్వ‌హిస్తున్న పాత్ర ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్. అధికారికంగా మొద‌టిసారి సైప్ర‌స్ దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు కేంద్ర…
Read more...

Dmitry Medvedev : అమెరికాలో అంత‌ర్యుద్దం త‌ప్ప‌దు

ర‌ష్య‌న్ ఫెడ‌రేష‌న్ భ‌ద్ర‌తా మండ‌లి డిప్యూటీ చైర్ డిమిత్రి మెద్వెదేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఏడాది 2023లో అమెరికాలో అంత్య‌రుద్దం రానుంద‌ని అంచ‌నా వేశారు. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత యుకెకు కూడా చేరుతుంద‌ని,…
Read more...

Wang Yi : క‌లిసి సాగుదాం ఆద‌ర్శంగా నిలుద్దాం

దూకుడు మీదున్న డ్రాగ‌న్ చైనా త‌న స్వ‌రాన్ని మార్చుకుంది. నిన్న‌టి దాకా రంకెలు వేస్తూ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని తువాంగ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద భార‌త సైనికుల‌తో దాడుల‌కు దిగిన చైనా ఉన్న‌ట్టుండి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇరు దేశాల మ‌ధ్య గొడ‌వ‌లు మంచిది…
Read more...

US Blizzard : మంచు తుఫాను దెబ్బ‌కు అమెరికా విల‌విల‌

ఎడ తెరిపి లేకుండా మంచు తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మంచు తుపాను తాకిడి కార‌ణంగా ఏకంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా అమెరికా స‌ర్కార్ వెల్ల‌డించింది. ప‌శ్చిమ న్యూయార్క్ లోని బ‌ఫెలోలో సంక్షోభ‌ ప‌రిస్థితి…
Read more...

Ruchira Kamboj : ఒంట‌రైనా విలువ‌లు కోల్పోలేదు – రుచిరా

ఐక్య రాజ్య స‌మితిలో భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి రుచిరా కాంబోజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశం ప్ర‌స్తుతం భ‌ద్ర‌తా మండ‌లికి నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. ఈ సంద‌ర్భంగా కీల‌క కామెంట్స్ క‌ల‌కలం రేపాయి. తమ దేశం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంద‌ని,…
Read more...