Hebah Patel : హాట్ హాట్ గా సెగలు రేపుతున్న హెబ్బా ..

Hebah Patel Hot Shot

Hebah Patel : అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది హెబా పటేల్(Hebah Patel). కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి ఇప్పటి దాకా తీసిన సినిమాలు ఏవరేజ్ గాని హెబ్బా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దింతో యూత్ లో బాగా ఫాలోయింగ్ సంపాదించింది.

సోషల్ మీడియా యాక్టీవ్గా ఉంటూ తన హాట్ హాట్ అందాలను కుర్ర కారుకు మతులు పోగొడుతుంది. తన డ్రెస్సింగ్ , ఫీజిక్ తన అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎలాంటి ఫొటోస్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా కుర్ర కారికి సెగలు పుట్టేలా అందాలతో రెచ్చిపోయింది అమ్మడు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Hebah Patel

TeluguISM - Hebah Patel

TeluguISM - Hebah Patel TeluguISM - Hebah Patel TeluguISM - Hebah Patel

TeluguISM - Hebah Patel

TeluguISM - Hebah Patel

Also Read : బ్లాక్ డ్రెస్ లో రఫ్ఫాడించిన పూజిత పొన్నాడ ఫోజులు

Leave A Reply

Your Email Id will not be published!