Rakul Preet Singh : హాట్ అందాలతో కొంచెం డోస్ పెంచింది రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh. వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ ఖాతాలో చెరగని ముద్ర వేసుకుంది రకుల్.
ఒక పక్క సినిమాలు ఒక పక్క హాట్ ఎక్సపోసింగ్ లతో యూత్ ను మరింత మేస్స్మరైజ్ చేస్తుంది.ప్రస్తుతం సోషల్ మీడియా పరంగా మరింత క్రేజ్ సంపాదించింది బ్యూటీ , ఎల్లప్పుడూ హాట్ ఫొటోస్ కుర్ర కారుకు అందిస్తూ చెలరేగిపోతుంది ఈ అందాల భామ.
తాజాగా స్టన్నింగ్ ఫోజులతో కుర్ర కారుకి సెగలు పుట్టేలా హాట్ యెల్లో ఫోజులిచ్చింది ఈ సుందరి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : పప్పీ తో కీర్తి సురేష్ అల్లరి ఫోజులు