Browsing Category

Trending

Trending NEWS

ఇమ్రాన్ ఖాన్ గురించి పాక్ క్రికెట‌ర్లు మాట్లాడొద్దు

పాకిస్తాన్ లో క్రికెట్ కు అత్యంత జ‌నాద‌ర‌ణ పొందేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు ఆ దేశ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్. ఆయ‌న ప్ర‌స్తుతం జైలులో ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. ప్ర‌భుత్వం త‌న‌ను…
Read more...

నెంబ‌ర్ వ‌న్ టెస్ట్ బౌల‌ర్ గా మిచెల్ స్టార్క్

ఆసిస్ బౌల‌ర్ స్టార్క్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. మిచెల్ స్టార్క్ నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేశాడు. బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో సాధించిన విజయంలో స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. అతను రెండు…
Read more...

400 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించేందుకు టిక్ టాక్ ఓకే

చైనా దేశానికి చెందిన టిక్ టాక్ కు బిగ్ షాక్ త‌గిలింది. పిల్ల‌ల గోప్య‌త‌కు సంబంధించి వ్యాజ్యాన్ని ఎదుర్కోనుంది. ఇందుకు సంబంధించి 400 మిలియన్ డాలర్ల యూఎస్ సెటిల్‌మెంట్‌కు చేరుకుంది. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ముందు…
Read more...

ఇంగ్లండ్ టెస్ట్ బ్యాటింగ్ కోచ్ గా మైక్ హ‌స్సీ

యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ టెస్ట్ బ్యాటింగ్ కోచ్‌గా చేరడానికి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ సుముఖత వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ కొత్త 'రెడ్-బాల్' కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నుండి హస్సీకి అనధికారికంగా ఈ ప్రతిపాదన వచ్చింది. వీరిద్దరూ గతంలో…
Read more...

భక్తుల భద్రతకు రోబోట్ డాగ్ వినియోగంపై పరిశీలన

తిరుమలలో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద…
Read more...

ఆర్ఎస్ఎస్ పై ఆంక్ష‌లు విధించాలి : యుఎస్సీఐఆర్ఎఫ్‌

బీజేపీని, దేశాన్ని నియంత్రిస్తున్న రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై త‌క్ష‌ణ‌మే నిషేధం విధించాల‌ని అమెరికా మత స్వేచ్ఛా కమిషన్ పిలుపు డిమాండ్ చేసింది. ఈ మేర‌కు గురువారం యుఎస్సీఐఆర్ఎఫ్ చైర్ ప‌ర్స‌న్ ఉన్నత స్థాయి చర్చలను…
Read more...

‘రుతుక్ర‌మ ఆరోగ్యం’ జీవించే హ‌క్కులో ఓ భాగం

బాలికల పారిశుధ్యంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతంలో విచారించిన ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు తగిన పారిశుధ్య సౌకర్యాలు లేవని పేర్కొంటూ దాఖలైన ఈ వ్యాజ్యాన్ని, రుతుక్రమ ఆరోగ్యాన్ని జీవించే హక్కు,…
Read more...

టిమ్స్ ఆస్ప‌త్రిలో వైద్య సేవ‌లు ప్రారంభం

సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సనత్‌నగర్ లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక టిమ్స్ అందుబాటులోకి వ‌చ్చింది. ప్రభుత్వ వైద్యరంగంలో అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్…
Read more...

టాటా స‌న్స్ చీఫ్ ఎంపిక‌పై క‌స‌ర‌త్తు ప్రారంభం

భార‌త దేశంలో అత్యంత న‌మ్మ‌క‌మైన సంస్థ‌గా పేరు పొందింది టాటా గ్రూప్. ర‌త‌న్ టాటా చ‌ని పోయిన త‌ర్వాత ఆ స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. తాజాగా ఇప్ప‌టి వ‌ర‌కు టాటా గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గా ఉన్న ఎన్.…
Read more...

రూ. 67,000 కోట్ల విలువైన 97 ఒప్పందాలు : సీఎం

త‌మిళ‌నాడు స‌ర్కార్ కీల‌క ముంద‌డుగు వేసింది. సీఎం విజ‌య్ సార‌థ్యంలో ప‌లు కీల‌క ఒప్పందాలు వివిధ సంస్థ‌ల‌తో చేసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో రూ. 67,000 కోట్ల విలువైన 97 ఒప్పందాలు చేసుకోవ‌డం విశేషం. లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ…
Read more...