AAP JK Elections : జమ్మూ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా ఏడుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్
AAP JK Elections : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఏడుగురు అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అదివారంనాడు ప్రకటించింది.
Read more...
Read more...