Amit Shah : అమరావతి చంద్రబాబు ప్రమాణస్వీకారం తమిళిసై ఫై షా గరం
Amit Shah : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందు హోంమంత్రి అమిత్ షా కూడా అదే వేదికపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...
Read more...