Browsing Tag

AP Elections 2024

Tadipatri: తాడిపత్రి ఆర్వోను మార్చిన ఎన్నికల కమీషన్ !

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) రాంభూపాల్‌ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల నుండి తప్పించింది.
Read more...

AP Elections 2024 : సజ్జల వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఏపీ సీఈఓ ఎంకే మీనా

AP Elections 2024 : ఎన్నికల సంఘంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా స్పందించారు.
Read more...

YSR Pension Kanuka: ఏపీలో సామాజిక పింఛన్ల సొమ్ము విడుదల ! ఈ సారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే !

YSR Pension: జూన్‌ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
Read more...

Pinnelli Paisachikam: ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో పుస్తకం విడుదల చేసిన టీడీపీ నేతలు !

Pinnelli Paisachikam: ఏపీ రాజకీయాల్లో హింసాత్మక ఘటనలకు కారణమైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేసారు.
Read more...

CM Stone Attack Case: సీఎం వైఎస్ జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్ !

CM Stone Attack Case: మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విజయవాడలో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు సతీష్ కు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
Read more...

Election Commission: పోస్టల్ బ్యాలట్లు తిరస్కరణపై ఈసీ కీలక ఆదేశాలు !

Election Commission: రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) సీల్‌ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది.
Read more...

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటికి హైకోర్టు షాక్ ! 

Ambati Rambabu: సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లో రీపోలింగ్‌ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, మోహిత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది.
Read more...

Rama Krishna Reddy Pinnelli: ఈవీఎంలు పగలగొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి !

Rama Krishna Reddy Pinnelli: పోలింగ్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ బూత్ లో ఈవీఎంలను పగలగొట్టిన ఘటన వెలుగులోనికి వచ్చింది.
Read more...

Rachamallu Siva Prasad Reddy: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు ?

Rachamallu Siva Prasad Reddy: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Read more...