Browsing Tag

ap government

Nara Chandrababu Naidu: మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త !

Chandrababu Naidu : మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. ఈనెల 8వ తేదీ నుంచి మహిళలకు కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
Read more...

Asha Workers: ఆశా కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు !

Asha Workers : ఏపీలో ఆశా కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు అందించారు. ఆశా కార్యకర్తలకూ గ్రాట్యుటీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల మంజూరుకు ఆమోదం తెలిపారు.
Read more...

PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ !

PV Sunil Kumar : అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళారనే అభియోగంపై సీఐడీ మాజీ చీఫ్‌ పి.వి. సునీల్‌ కుమార్‌ ను సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

AP Registration Charges Hike : నేటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెరుగుదల

AP Registration : ఏపీ రాష్ట్రంలో ఈరోజు నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుండటంతో.. గత రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
Read more...

Special Investigation Team: తిరుమల లడ్డూ వివాదంపై సర్వ శ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ !

Special Investigation: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన ఘటనపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సెట్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

Sub Register Office: సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పోడియంల తొలగింపు

Sub Register Office: సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఇకపై స్నేహపూర్వకంగా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వం. కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఉన్న పోడియంలు తొలగించరు.
Read more...

Satyakumar: 13 సార్లు గత ప్రభుత్వంలో ఆరోశ్యశ్రీ మీద నోటీసులు ఇచ్చాయి

Satyakumar: గత ప్రభుత్వంలో ఆరోశ్యశ్రీ మీద నోటీసులు ఇచ్చాయి ఆసుపత్రి యాజమాన్యాలు. గత ప్రభుత్వం రూ.2500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లింది
Read more...